వైఎస్సార్ సీపీ పార్టీ తనకు శత్రువు కాదు : పవన్‌ కల్యాణ్‌

pawan-jagan-474784జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ , వైఎస్ హయాంలో భూ కుంభకోణాలు జరిగాయి అంటూనే జగన్ మోహన్ రెడ్డి పార్టీ తనకు శత్రువు కాదని అన్నారు .

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ , గుంటూరు జిల్లా పెనుమాకలో రాజధాని ప్రాంత రైతులతో ఆదివారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నేతలు తనుకు శత్రువులు కాదు, వ్యక్తిగతంగా తనుకు ఎవరూ శత్రువులు లేరు. ఏ పార్టీ ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదని అన్నారు . వైఎస్సార్ సీపీ రోండవ గ్రేడ్ నేతలలొ తనకు మంచి అబిమానులు ఉన్నారని చెప్పారు.

మరోపక్క టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి రాలేదని , ప్రత్యేక పరిస్థితుల్లోనే టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చానని , తను ప్రజల పక్షం, జనం పక్షం అని అన్నారు .