బాహుబలి పార్ట్ 2 లో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్

baahubali-part2-wweటాలీవుడ్ దర్శక మాత్రికుడు రాజమౌళి తన బాహుబలి- ది బెగినింగ్ సినిమా తో మొత్తం ప్రపంచం దృష్టిని తన వైపుకు తిపుకొన్న నేటి మేటి దర్శకుడు , బాహుబలి బాక్సాఫీస్ వద్ద 550 కోట్లు పైగా కొల్లగోటింది , దాంతో బాహుబలి పార్ట్ 2 పైన మరింత అంచనాలు పెరిగాయే . అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి బాహుబలి పార్ట్ 2 ని హాలీవుడ్ స్థాయికి తిసుకువేళ్తున్నాడు .

బాహుబలి పార్ట్ 2లో రాజమౌళి వరల్డ్ వైడ్ స్పోర్ట్స్ స్టార్స్ రెన్నా, బ్రూక్ లెస్సర్, సైన్నా వంటి డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్‌ను బరిలోకి దించనున్నట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. బ్రహ్మాండమైన యాక్షన్ తో ఈ సినిమా తెరకెక్కనుంది .