World Telugu Conference dates deferred

World Telugu ConferenceThe First World Telugu Conference inaugural ceremony deferred to October instead of June 2, the state’s Formation day.

Chief Minister K. Chandrasekhar Rao annaounced that World Telugu Conference will be held on the auspicious Vijayadasami day on September 30, while the conference will be held from October 22 to 28.

తెలంగాణ ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు విజయదశమినాడు (సెప్టెంబర్ 30) అంకురార్పణ చేసి, అక్టోబర్ 22-28 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించినట్లు జూన్ మాసంలో నిర్వహిస్తే వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చని సాహితీవేత్తలు, అధికారులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.దేశ, విదేశాలనుండి తెలుగు సాహితీ ప్రముఖులను ఆహ్వానించి ప్రపంచ మహాసభలు ఘనంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.