శ్రిమంతుడిని వెనకుండి నడిపిస్తున్నది శ్రీమతి

Srimanthudu-cycle-costs-3-5-lakhs-1138టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడి ఎవరని అడిగితే , మహేష్ బాబు అంటున్నాడు శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ …కానీ మహేష్ బాబు ఇలా మారటానికి కారణం మాత్రం ఆమె అంటున్నారు .

మహేష్ బాబు గత కొన్ని ఏళ్ళుగా Mr.పర్ఫెక్ట్ అని పేరు తెచుకోన్న్నారు , ప్రతీ పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు. మహేష్ విషయంలోనూ అదే జరిగింది. ఈ రోజు తను ఈ పొజిషనల్లో ఉండటానికి కారణం తన భార్య నమ్రతా అంటున్నాడు మహేష్

ఇక శ్రీమంతుడు విషయానికి వస్తే , మహేష్ బాబు కాస్ట్యూమ్స్ నిచి .. సినిమా మార్కెటింగ్ వరకు అన్నే తానై చుసుకొంతున్నారు నమ్రతా. శ్రీమంతుడు సినిమాలో తన అందం, స్టైలిష్ వెనక ఉంది కూడా తనేనంటూ సిగ్గుపడ్డాడు మహేష్. ప్రొడక్షన్ హౌజ్ పెట్టడం దగ్గర నుంచి సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకోవడం వల్లే తాను నటనపై ఏకాగ్రత పెట్టగలుగుతున్నాని అన్నారు మహేష్ బాబు .

శ్రీమంతుడు హెవీ అంచనాలతో ఆగస్టు 7న శ్రీమంతుడు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.