రవిబాబు దర్శకత్వంలో దేవరకొండ

rp_Vijay-Deverakonda-300x183.jpgVijay Devarakonda in Ravibabu’s direction

సూపర్ హిట్ ‘పెళ్లి చూపులు’ సినిమాతో  విజయ్ దేవరకొండకి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.

ఆయన డేట్ ల కోసం టాలీవుడ్ మెగా పొడుసుర్ లు ఎదురు చూసున్నారు . ఈ క్రమంలో ఆయన వైజయంతీ మూవీస్ బ్యానర్లోనూ సినిమా చేయడానికి అంగీకరించాడు. దీనికి రవిబాబు దర్శకత్వం వహించనున్నాడు.ఈ సినిమా వచ్చేనెల ఆఖరులో సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ నరించిన ద్వారకా విడుదలకు సిద్ధంగా ఉన్నది . ఇప్పటికే ఈ సినిమా టీజర్‍తో యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించిన‌ విషయం తెలిసిందే. మరోపక్క రవిబాబు ’అదుగో’ అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే .