రేపు నిజమైన పండుగ : రేణుదేశాయ్‌

pawan-renuపవన్ కళ్యాణ్ ex-వైఫ్ రేణుదేశాయ్‌ రేపు మనందరికీ నిజమైన పండుగని అని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు.

రేపు పవన్‌కల్యాణ్‌, రేణుదేశాయ్‌ల తనయుడు అకిరానందన్‌ పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే, మరియు ఉగాది పండుగ కూడా కావడంతో రేపు మనందరికీ నిజమైన పండుగని రేణుదేశాయ్‌ అన్నారు.

‘8వ తేది… హ్యాపీ బర్త్‌డే టు అకిరా, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, ఉగాది అంటూ ట్వీట్‌ చేశారు రేణుదేశాయ్‌.

8th April ☺️☺️☺️
#HappyBirthdayAkira &
#SardaarGabbarSingh

And #Ugadi pandugaa
A real festival day for all of us tomorrow ????