That voice is of Chandrababu’s !!

naidu-phoneAccording to local TV channel reports, The voice in the conversion with nominated MLA stepson in cash-for vote case , is Andhra Pradesh Chief minister Chandrababu Naidu’s voice.

The Intelligence bureau has reportedly submitted a report to the central government in this regard. For this the Telangana government has not indulged in any kind of phone tapping , says the report.

ఓటుకు నోటు కేసులో కలకలం రేపిన ఆడియో టేపులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫిన్ సన్ తో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడేనని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. అంతే కాక ఆ ఆడియో టేపు సేకరణ కోసం తెలంగాణ సర్కార్ ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడలేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.