మైక్రో బ్రూవరీలకు తెలంగాణా సర్కార్ పచ్చ జండా

microbreweriesతెలంగాణ రాష్ట్ర సర్కారు ఎక్సైజ్ విధానంలో మార్పులు తెచ్చింది , వాటర్ ఫ్లాంట్లు ఏ విధంగా అయితే నెలకొల్పుతారో.. తాజా విధానంతో చిన్న చిన్న బీరు ఫ్లాంట్లను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించింది

కొత్త విదానం ప్రకారం రెస్టారెంట్లలో తగిన అనుమతులు తీసుకుని వెయ్యి లీటర్ల కెపాసిటీతో బీర్ ప్లాంట్ ఏర్పాట్లు చేసుకోవచ్చు.ఈ బీరు ముప్పై ఆరు గంటలపాటు నిల్వ ఉంటుందట. జూబ్లిహిల్స్, బంజారా హిల్స్,గచ్చి గౌలి, మణికొండ మొదలైన చోట్ల పది మైక్రో బ్రూవరీలు రావచ్చు . ఆగస్టు28 నాడు జీవో నెంబరు 151ను తెలంగాణ సర్కారు విడుదల చేసింది.