రిక్షా తొక్కి బతుకుతా : తెలంగాణ అడ్వకేట్ జనరల్

telangana-lawyerఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఉమ్మడి హైకోర్టు బెయిల్‌ మంజూరు , సుప్రీంకోర్టులో బెయిల్ రద్దుచేయడం కుదరదని తెగేసి చెప్పిన విషయంతెల్సిందే.

తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు న్యాయమూర్తులను ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టులో తెలంగాణ ప్రాంతానికి న్యాయం రగడంలేదని, ప్రత్యేక హైకోర్టు ఉంటేనే న్యాయం జరుగుతుందన్నారు.

ఇలామాట్లాడడం కోర్టు ధిక్కారమేనని యినా నేను భయపడను, అవసరమైతే రిక్షా తొక్కి బతుకుతా. లేదంటే బెండకాయలమ్ముకుంటా’ అని తెలిపారు.