మహేష్ బాబు స్టామినాని తక్కువ అంచనా వేసున్న తేజ

teja-777జయం డైరెక్టర్ తేజ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు దూసుకు వెళ్ళుతున్నాడు . మహేష్ నటించిన శ్రీమంతుడు ఆగస్టు 7న విడుదలవుతోంది , ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ వీకెండ్ వరకు హౌస్ ఫుల్ల్స్ తో వెళ్ళుతున్నాయి .శ్రీమంతుడు దెబ్బకు మరెవరూ రెండు వారాల వరకూ తమ చిత్రాలను విడుదల చేసేందుకు జంకుతున్నారట.

ఐతే దర్శకుడు తేజ మాత్రం తన చిత్రం హోరాహోరీని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నట్లు టాలీవుడ్ న్యూస్. మహేష్ బాబు చిత్రంతోనే తేజ ఢీకొనేందుకు సిద్ధమవుతున్నారు.