వచ్చేసారి టీడీపీ సర్కార్ రాకపోతే ? : పవన్ కళ్యాణ్

pawan2భూ సేకరణ చట్టం కింద బలవంతంగా చేయవద్దని జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రాంతలో పర్యటిస్తున్నారు., రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ , తను టిడిపి ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడానికి ఎంత సేపు పడుతుందని అన్నారు. వచ్చేసారి టీడీపీ సర్కార్ రాకపోతే రైతులకు ఎలా న్యాయం చేస్తారు. అని ప్రశ్నించారు.

తన సినిమాకు నష్టం వస్తే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసా.. అంతే బాధ్యత తో ప్రభుత్వం కూడా వుండాలని చేపుకోచ్చారు . ప్రభుత్వం తన ల్యాండ్ పోలింగ్ విదానంలో మార్పులు తేవాలని, ,అనేక లోపాలు ఉన్నాయని ఆయన అన్నారు. రైతులకు స్పతమైన హామీ లబించాలని , ప్రభుత్వం మారిన   రైతులు నస్తాపోవదని , స్పష్టమైన డాక్యుమెంట్ రైతులకు ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన ప్రభుత్వాలు నిలవడకపోతే తిరిగి అధికారంలోకి రారు. భూ సేకరణ నోటిపికేషన్ వెనక్కి తీసుకోండి. అని అన్నారు .