బాలకృష్ణ వందో సినిమాలో విష కన్యగా సన్ని లియోన్

sunny-leone-red-hotహిందుపూర్ ఎమ్మల్యే నందమూరి బాలకృష్ణ వందో సినిమాలో బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటించబోతోందన్న వార్త మీడియాలో గుప్పుమంటోంది.

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వసున్న ఈ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి ‘ కధను సినిమా గా తీయబోతున్న సంగతి తెలిసిందే.

ఇందులో సన్నీలియోన్ కు ఒక పాత్ర ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. బాలకృష్ణ నటించే సినిమాలో సన్ని లియోన్ విష కన్యగా పాత్రను పోషిస్తారట.