శ్రీమంతుడు సినిమా కు 20 కోట్లు నష్టం

srimanthuduమహేష్ శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది,100 కోట్ల బాక్సాఫీస్ వద్ద వసుల్ చేసింది ట్రేడ్ పండితులు చెపుతున్నారు..

మొదటిసారిగా మైత్రి మూవీస్ తో మహేష్ జత కట్టి ఈ సినిమా నిర్మాణం చేపట్టాడు, ఈ చిత్ర హక్కులను ఎరోస్ సంస్థ కు దాదాపు 80 కోట్లు అమ్మడం జరిగింది. మహేష్ బాబు రొండు ఫ్లోప్స్ తో కూడా 80 కోట్లు బుస్సినేస్స్ చేయటం విశేషమే ఐతే తొందరపడి ఈ సినిమాని ఎరోస్ కు 80 కోట్లకు అమ్మటంతో, శ్రిమంతుది నిర్మాతల అక్షరాల 20 కోట్లు నష్టం వాటిలిందని ట్రేడ్ వర్గాల సమాచారం .

ఇప్పుడు శ్రీమంతుడు 100 కోట్ల దాటటంతో ఎరోస్  కు  అమ్మి తప్పు చేసాం అని చిత్ర నిర్మాతలు భాద పడుతున్నారట. మరోపక్క ఎరోస్ మాత్రం మొదటి చిత్రం సూపర్ సక్సెస్ అవడంతో సంతోషంగా ఉంది .