శ్రీమంతుడు డ్రెస్సెస్ ఆన్లైన్ లో అమ్మకం

srimanthudu-designer-wearమహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో వేసుకున్న డ్రస్సుల ఆన్లైన్ లో దర్శనమిసున్నాయి , . మహేష్ శ్రీమంతుడు డిజైన్స్ పేరుతో ఆన్ లైన్లో ….సేల్ కి పెట్టారు. ఆగస్టు 7న సినిమా విడుదలకు ముందే కొంటే కనక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. రూ.200 తగ్గింపు ప్రకటించారు … మరి ఆలస్యం ఎందుకు , వెంటనే కొనేసుకోండి… స్టాక్ ఉన్నంత వరకే సుమీ !!