రుద్రమదేవి తో డీ అంటున్న శ్రీకాంత్ వారసుడు

Roshan--Nirmala-Conventఅక్కినేని నాగార్జున హీరో శ్రీకాంత్ తన కొడుకు రోషన్ ను హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై పరిచయంచేస్తున్నాడు. ‘నిర్మలా కాన్వెంట్’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

దిని ఫస్ట్ లుక్ టీచర్స్ డే సందర్బంగా విడుదల చేశారు. రుద్రమదేవి సినిమా లో రోషన్ చాళుక్య వీరభద్ర చిన్నపాటి పాత్ర చేసాడు . ఈ సినిమా మొదటి షెడ్యూల్ జైపూర్ లో , మెదక్ లో రెండో షెడ్యూల్. జరిగింది . ఈ సినిమా ని అక్టోబర్ 9 న రుద్రమదేవి సినిమా కు పోటిగా విడుదల చేస్తారు.

శ్రేయా శర్మరోషన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి జి. నాగ కోటేశ్వరరావు దర్శకులు, సంగీత దర్శకుడు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రోషన్ సాలూరి .ఆదిత్య మీనన్, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్, తాగుబోతు రమేశ్ ముఖ్యపాత్రల్లో కన్పిస్తారు.