ఇదేం ప‌బ్లిసిటి.. షేవింగ్ చేయించుకున్న సంజ‌నా

sanjanaఇదేం ప‌బ్లిసిటి.. షేవింగ్ చేయించుకున్న సంజ‌నా

ఎప్పుడు వార్త‌ల్లో ఉండాల‌ని అనుకోవ‌డం ప‌లువురు హీరోయిన్ ల అల‌వాటు.. సోష‌న్ నెట్ వ‌ర్క్ పుణ్యామా అని కుప్ప తెప్ప‌లుగా సెల్ఫీలు దిగ‌డం.. వాటిని జ‌నాల మీద‌కు వ‌ద‌ల‌డంతో వారి జీవితాలు స‌రిపోతున్నాయి.. ప్ర‌భాస్ తో హీరోయిన్ గా న‌టించిన క‌న్న‌డ భామ సంజ‌నా తాజాగా
గడ్డం గీయించు కోవడమే కాకుండా , గడ్డం గీయించుకుంటున్న సమయంలో వీడియో తీయించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇంకేముంది ఆ వీడియో వైరల్ అవుతోంది . సాధారణంగా మగాళ్ళు గడ్డం గీయించుకుంటారు కానీ ఆడవాళ్ళ కు కూడా లైట్ గా గడ్డాలు , మీసాలు వస్తాయి కానీ వాళ్ళు ఇలా గెడ్డం చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.సంజన మాత్రం ఏమాత్రం బెదురు లేకుండా గడ్డం గీయించుకొని వీడియో కూడా తీసి నెట్ లో పెట్టింది . ఈ వీడియోను చూసి సంజ‌నాకు ఇదేం పిచ్చి అని తిట్టుకుంటున్నారు..

Watch video