సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రానికి చివరికి మోక్షం లభించింది

sahasam-swasaga-sagipo-movieఅక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న చిత్రం ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’ చిత్రానికి చివరికి మోక్షం లభించినట్లు అయింది.

తెలుగు, త‌మిళంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర తెలుగు వెర్ష‌న్ షూటింగ్ ఎప్పుడో పూరైపోయిన త‌మిళ వెర్ష‌న్ కోసం ఇన్నాళ్లు ఆగారు.

తాజాగా తమిళ వెర్ష‌న్ షూటింగ్ కూడా కంప్లీట్ కావ‌డంతో ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాకాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్ర తెలుగు వెర్ష‌న్ లో చైతు న‌టిస్తుండ‌గా త‌మిళంలో శింబు న‌టిస్తున్నాడు.