రామ్ చరణ్ – సుకుమార్ సినిమాపై అప్పుడే రూమర్స్

rp_Sukumar-ramcharan-300x191.jpgRumours on ramcharan – sukumar film title

రామ్ చరణ్ తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలో వసున్న సంగతి తెలిసిందే. ఐతే, ఇంకా ప్రారంభం కానీ ఈ సినిమా పై అప్పుడే  రూమర్స్   మొదలైయ్యాయి .

చరణ్ , సుకుమార్ల సినిమాకి ‘ఫేస్ బుక్ లైవ్ ఛాట్ ఎట్ 8.18 పిఎమ్’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని అంటూ ఒక రూమర్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది.

ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే కథ , ఇలాంటి సినిమా కి , అల్లాంటి టైటిల్  లా ? , వినటానికి వింతగా ఉన్నది . ఇది కేవలం రూమర్ అని అర్ధమౌతున్నది .