రుద్రమదేవి మళ్ళీ వాయిదా?

Rudhramadevi-Movie-New-Posters-Wallpapers (13)రుద్రమదేవి మళ్ళీ వాయిదా? కంగారుపడకండి ..ఇప్పటికే చాలా సార్లు వాయిదాలు పడుతూ వస్తున్న రుద్రమదేవి సినిమా అక్టోబర్ 9  న రిలీజ్ కానున్నది. కానీ .. సినిమా తమిళ వెర్షన్ , హిందీ వెర్షన్ అక్టోబర్ 9న కాకుండా, ఈ నెల 16న విడుదల కాబోతుందని సమాచారం.

ఎందుకంటె , అక్టోబర్ 9న చాల తమిళ సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉండడం చేత , ఈ సినిమా రిలీజ్ ను ఒక్క వారం వాయిదా వేస్తున్నట్లు టాక్. తెలుగు లో రుద్రమదేవికి మంచి టాక్ వస్తే… తమిళ, హిందీ లో బాగా ప్రమోట్ చేసే యోచనలో దర్శకుడు గుణశేఖర్ ఉన్నారు .

రుద్రమదేవి టీం , తెలుగు వెర్షన్ సినిమా ప్రమోషన్లు లో బిజీ బిజీ గా ఉన్నారు . ఇప్పటికే ట్రేడ్ వర్గాలో సినిమా పై మంచి టాక్ మరియు అంచనాలో ఉన్నాయి . మరో 2 రొజుల్ల రుద్రమదేవి ఫలితం తెలిసిపోతుంది .