రుద్రమదేవి రధం ఎక్కనున్న అల్లుఅర్జున్ అనుష్క

rudhramadevi-radhamదర్శకుడు గుణశేఖర్ డ్రీం ప్రాజెక్ట్ రుద్రమదేవి సెప్టెంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ గ ఉంది . ప్రమోషన్ లో వెనుకబడి ఉన్న రుద్రమదేవి సినిమాకు ఊపు ఇవటానికి రుద్రమదేవి రధం తో చిత్రం యూనిట్ ముందుకొస్తున్నారు .

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ రుద్రమదేవి బస్ ని ప్రతీ ఊరు తిప్పుతారట. దర్శకుడు గుణశేఖర్ తో పాటు హీరోయిన్ అనుష్క, రానా, అల్లు అర్జున్ లు కూడా ఈ రుద్రమదేవి రథంలో ప్రజలమధ్యకు రాబోతున్నారని ఫిలింనగర్ న్యూస్.

ఇప్పటికే 80% థియేటర్స్ ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బ్లాక్ చేసారని , సెప్టెంబర్ 4 న ఘనమైన విడుదల అవుతుందని, 2500 ధియేటర్ లో సినిమా రిలీజ్ చేస్తారని టాక్