వాణీ విశ్వనాథ్‌కు వర్మ కౌంటర్‌

rp_rgv-300x225-300x225-300x225-1-300x225-300x225-1-300x225.jpgరామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాపై రోజుకో వివాదం , సినీనటి వాణి విశ్వనాథ్ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా తీయటం మానుకోవాలి అన్నారు . దీనిపై వాణీ విశ్వనాథ్‌కు వర్మ కౌంటర్‌ ఇచ్చారు .

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వాణి విశ్వనాథ్
ఎన్టీఆర్ విరాభిమానిగా , ఆయన సినిమా ఆఖరి హీరోయిన్ గా చెబుతున్నా ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నం రాంగోపాల్ వర్మ వెంటనే మానుకోవాలి.
ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతా

వర్మ ఇలా కౌంటర్ ఇచ్చారు “వాణి గారు, నా ఇంటి ముందు ధర్నా చేయడానికి నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా….అప్పుడు మీరు కూడా నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమిలిపోవూ?”.