రేవంత్ రెడ్డి అరెస్ట్

revanthవోటుకు నోటు కేసులో నిందుతుడిగా ఉన్న తెలుగు దేశం ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి , కోర్టు కండిషన్ బిల్ తో మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లోనే సైలెంట్ గా ఉంటున్నాడు . అయితే ప్రోటోకాల్ ప్రకారం కొడంగల్ మార్కెట్ యార్డులో గోడౌన్ శంకుస్థాపనకు మంత్రి జూపల్లె తో పాటు రేవంత్ పాల్గొనవలసి ఉంది. రేవంత్ రెడ్డిని ఆహ్వానించలేదు, దాంతో తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి మార్కెట్ యార్డుకు వెళ్లారు.పోలీసులు రేవంత్ అనుచరులను అడ్డుకున్నారు. దీనిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్నా చేశారు.ప్రోటోకాల్ ను ఉల్లంఘించారని ధర్నాకు దిగిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.