రేవంత్ రెడ్డికి బెయిల్ .. కేసీఆర్‌కు జ్వరం

revanth-kcrవకపక్క ఎమ్మెల్యే షరతులతో  కూడిన బెయిల్ లభించన ఆనందంతో తెలుగుదేశం కార్యకర్తలు సంబరలో మునిగిపోయారు

మరోవైపు , తెలంగాణ సీంఎం కేసీఆర్‌కు స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఏసీబీ డీజీ ఏకేఖాన్‌ కలిసి రహస్య చర్చలు జరపడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సీఎం కే సీఆర్‌ ఈరోజు అపాయింట్‌మెంట్లన్నీ రద్దు చేసుకున్నట్లు సీఎంవో ప్రకటించింది.

సీఎం కే సీఆర్‌ , ఏసీబీ డీజీ ఏకేఖాన్‌ గంటలపాటు చర్చలు జరపడం ఎటువైపుకి దారితీసుందో ?