పవన్ కళ్యాణ్ పంచెకట్టుకు కారణం ?

pawan-744జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ కొత్త వేషదారణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విజయవాడ క్యాంపు ఆఫీసు లో సమావేశం జరిగింది .

స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ రాజశేకర్ రెడ్డి లా తెల్లని పంచెకట్టుతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మంత్రి కామినేని శ్రినివాస్ తో కలిసి విజయవాడ చేరుకున్నారు.

రాజధాని రైతుల సమస్యలపై మాట‌్లాడవచ్చని పవన్ కళ్యాణ్ రైతు వేషధారణలో ఉన్నారని అందరు అనుకొన్నారు అదే విషయాని విలేకరుల అడుగగా, తను పూజ చేసుకొని వస్తున్నానని తెలిపారు జన సేన అదినేత .

పవన్ కళ్యాణ్ పలువురిని ఆకర్షించింది , అయన అబిమానులు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం చెప్పారు.