టాలీవుడ్‌ బ్రదర్స్ గా రానా & రామ్

rana-ramcharanటాలీవుడ్‌ మరో మల్టీస్టారర్ సినిమాలకు సిద్దమౌతుంది , బాలీవుడ్‌లో భారీ అంచనాల తో విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ సిద్దార్థ్ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో మల్టీ స్టారర్ మూవీ ‘బ్రదర్స్’ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హిందీలో ఈ సినిమాను నిర్మిస్తున్న రామ్ మిర్చందని స్వయంగా తెలుగు రీమేక్‌ చేసున్నారు. ‘బ్రదర్స్ తెలుగు రీమేక్ కోసం ఇప్పటికే రానా రామ్ చరణ్‌లని కలిసినట్లు తెలుస్తోంది . ఇదే సినిమాని తమిళ్ లో సూర్య మరియు కార్తీక్ తో ప్లాన్ చేసున్నారు .

Daggubati Rana and Ram Charan will be portraying the roles of ‘Brothers’ in Telugu and in Tamil movie the actor brothers Suriya, Karthi will be seen together.