యాకుబ్‌ మెమన్‌ ఉరిపై రామ్ గోపాల్ వర్మ స్పందన

rgvరామ్ గోపాల్ వర్మ యాకుబ్‌ మెమన్‌ ఉరిపై కూడా స్పందించాడు. యాకుబ్‌ మొమన్‌పై కొంతమంది జాలి చూపిస్తున్నారు. ఎందుకంటే అతను గానీ, అతని ఫొటోలు గానీ ఒక సామాన్యుడిలాగా ఉన్నాయి. మనలాగే చాలా సాదాసీదాగా కనిపిస్తున్నాడు. కానీ 1993లో జరిగిన ముంబాయ్‌ పేలుళ్ల ఘటనలో చనిపోయిన 257 మంది ఒక నంబర్‌లాగే కనిపిస్తున్నారు. అందుకే కొంతమందికి జాలి కలుగుతోందని తనదైన స్టైల్లో వెటకరించాడు వర్మ.

$RGV tweeted..Sympathy of certain people on Memon is becos in his pics he looks normal like any of us whereas the dead 257 ppl are just a number. I wish we can see pic of Memon along with pics of all murdered 257 people laid side by side..Only then his horrificness can be understood.