బహుబలికి రాజ్నాథ్ ప్రసంశలు

rajnath-baahubaliమోదీ క్యాబినేట్‌ లోని అరుణ్‌ జైట్లీ, బ్రాడ్‌ కాస్టింగ్‌ మినిస్టర్‌ రాజవర్థన రాథోడ్‌‌ తో పాటు రాజ్‌ నాథ్‌ సింగ్‌ తమ కుటుంబసభ్యులతో కలిసి బాహుబలి సినిమా ను చూసి ఎంజాయ్‌ చేశారట.

మాజీ కేంద్రమంత్రి , బీజేపీ నేత కృష్ణంరాజు కోరిక మేరకు కేంద్రమంత్రులు ఈ సినిమా చూసి , మంచి సినిమా చూపించావంటూ కృష్ణంరాజుని అభినందించారట. రాజమౌళి దర్శకత్వప్రతిభను మెచ్చుకున్నారట. ఇటు తెలుగురాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కూడా తన భార్య, కుటుంబసభ్యులతో కలిసి ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో బాహుబలి సినిమాను చూశారు.