ఎన్టీఆర్‌ కు రజనీకాంత్ బిరుదు

rajinikanth-jr-ntrకోలీవుడ్‌లో  సూపర్ స్టార్ రజినీకాంత్కు ‘ తలైవా’ అనే బిరుదు ఉంది . ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కు ఆ బిరుదు వరించింది.

వివరాలోకి పోతే , సుకుమార్ నిర్మాతగా తెరకెక్కుతున్న కుమారి 21 ఎఫ్ మూవీ టీజర్ ను విడుదల ఈవెంట్ లో దేవీశ్రీప్రసాద్ ఎన్టీఆర్ ను తెలుగు తలైవా అని పిలిచాడు .

ఎన్టీఆర్‌కు రజనీకాంత్ అంత ఫాలోయింగ్ ఉందని అల అన్నాడో లేక జస్ట్ మాటవరసకి అల అన్నాడో అతడికే తెలియాలి. కానీ ఈ బిరుదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని జోష్ తో నింపింది .