రజనీకాంత్ మ‌ళ్లీ అమెరికా కు

rajinikanth-jokes1Rajinikanth back to America for Treatment

సూపర్ స్టార్ రజనీకాంత్ మ‌ళ్లీ అమెరికా కు పయనమైయ్యారు .

రజిని గతంలో ‘కబాలి’ షూటింగ్ పూర్తైన తరువాత కిడ్నీ చికిత్స కోసం అమెరికా వెళ్లారు . మళ్ళీ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ కొనసాగింపు కోసమే అమెరికా వెళ్లినట్టు సమాచారం .

రజనీతో పటు ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్, ఇతర కుటుంబ సభ్యులు కొందరు అమెరికా వెళ్లారని తెలుస్తోంది.

తాజాగా నటిస్తున్న చిత్రం ‘రోబో 2.0’ 70 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను నవంబర్ లో విడుదల చేయనున్నారు.