పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో విజయేంద్ర ప్రసాద్ – రజనీ చిత్రం

vijayendra-prasad-rajiniరాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్నా చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సన్నద్ధమవుతుంది.

బాహుబలి, బజరంగీ భాయ్ జాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బ్లస్టర్‌తో హిట్ కొట్టడంతో విజయేంద్ర ప్రసాద్కు బాగా డిమాండ్ పెరిగింది , దాంతో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా విజయేంద్ర ప్రసాద్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంకా కథ కూడా వినేశారని తెలుస్తోంది. వీరిద్దరు పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌ కథతో ముందుకొస్తున్నారని తెలిసింది. ప్రసాద తో సినిమా చేయడాన్ని రజనీకాంత్ గొప్పగా భావిస్తున్నారు.

విజయేంద్ర ప్రసాద్ తో పనిచేస్తే రాజమౌళి తో పనిచేసినట్లే , అందుకే మన సూపర్ స్టార్ అంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు మరి

Related Posts