పంచకట్టులో రాజమౌళి !

rajamouli-bangaloreఈ ఫోటోలో కనిపిస్తోంది మరెవరొ కాదు , యావత్ భారత దేశం ని తన బాహుబలి సినిమా తో అలరించిన మేటి దర్శకుడు రాజమౌళి. బాక్స్ ఆఫీసు వద్ద 500 కోట్లు సంపాదించి చిత్రానికి దర్శకుడిన రాజమౌళి ఇంత సింపుల్ గ దర్శనమిచ్చారు .

సింపుల్ గా పంచె, పై పంచెతో పెరిగిన గెడ్డంతో ఓ ఐస్ క్రీం పార్లర్ లో ఈ గెటప్ లో కనిపించారు. బెంగళూరు రోడ్లపై రాజమౌళి ఇలా హ్యాపీగా సింపుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. గొప్పవారు ఎప్పుడు సింపుల్ గానే ఉంటారు మరి !!.