రాజయ్య కోడలు సారిక మృతి కేసులో ఎన్నో అనుమానాలు

rajaiah-7847478కాంగ్రెస్ నేత రాజయ్య కోడలు సారిక మృతి కేసులో ఎన్నో అనుమానాలు –  వంట గదిలో ఉండాల్సిన రెండు సిలిండర్ లు బెడ్ రూంలోకి ఎలా వచ్చాయి ? సిలిండర్ రేగులటర్ లేకుండా ఎలా గ్యాస్ లీక్ అయిoది ? ఎవరు లీక్ చెశారు ?. గ్యాస్ లీక్ అయినా ఎవరూ ఎందుకు స్పందించలేదు ? మంటలు వచ్చి కాలే వరకు ఎలా ఊరుకొన్నారు ?

అది ప్రమాదమా ? లేక ప్లాన్ చేశారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరో కీలక ఆధారం పోలీసులకు దొరికింది . సారిక తన న్యాయవాది రెహానాకు రాసిన ఈ-మెయిల్‌. అత్త వేధింపుల, మానసిక క్షోభ, లేనిపోని నిందలు, తన దగ్గర ఉన్న లక్ష, 20 తులాల బంగారాన్ని లాక్కున విషయం . పోలీసులే తేల్చాలి సారికది హత్యా? లేక ఆత్మహత్యా?