Racha powerful dialogues

Racha powerful dialogues

Here are some of the dialogues of Ramcharan Rachcha-

Charan to heroine Tamanna—

Aap bahar sey bahuth Acha, Ham tereliye idhar Vacha, Ham dhonom mile tho Racha
Aadmi kam, risk jyadha

Racha ante ento telusa?

Oka sari left turning yeskondi… kanda takkuva cutting yekkuva

Charan to Villian/Goons:

Charitra rayataniki vayasu tho pani ledhu, prajala anda unte chalu

Nee venuka bandobasthu perigina,,, Baadkolu perigina…. Nenu bayapade rakam kaadu

Mee andhari mundhu mee ammayiki propose cheyataniki vachanu

Reey, nuvvu arusthey arupule, nenu arusthey merupule

రామ్‌చరణ్ తో తమన్న—
ఆప్ బహర్ సెయ్ బహుత్ ఆచ, హం తెరేలియే ఇధర్ వాచా, హం ధోనఓం మైల్ తో రాచ
ఆడ్మి కామ్, రిస్క్ జ్యాధ

రాచ అంటే ఎంతో తెలుసా?

ఒక సారి లెఫ్ట్ టర్నింగ్ ఎస్కొండి… కండ తక్కువ కటింగ్ ఎక్కువ

రామ్‌చరణ్ తో విలన్

చరిత్ర రాయటానికి వయసు తో పని లెధు, ప్రజల అండ ఉంటే చాలు

నీ వెనుక బందోబస్తు పెరిగిన,,, బాద్‌కోలు పెరిగిన…. నేను బయపడే రకం కాదు

మీ అంధారి ముంధూ మీ అమ్మాయికి ప్రపోస్ చేయటానికి వచ్చాను

ఓరేయి, నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే