పూరీ కొత్త సినిమా స్క్రిప్ట్ ఎవరి కోసం ?

puriద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ‘ఇజం’ సినిమా ఇటీవ‌లే విడుదలై మంచి ఫలితాన్ని సాధించింది . కానీ పూరీ తో సినిమా చేయటానికి ఏ టాప్ హీరో కూడా ముందుకు రావడంలేదు .

మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ లతో పూరీ తదుపరి సినిమాలు ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ విషయంలో ఇంతవరకూ స్పష్టత రాలేదు.

మరోపక్క పూరీ బాంగ్కోక లో మకాం వేసి ఒక్క స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నరు . ఆ స్క్రిప్ట్ ఎవరి కోసం అనేది ఆసక్తికరంగా మారింది . ప‌దిహేను రోజుల్లో పూరీ కొత్త సినిమా స్క్రిప్టువర్క్ రెడీ అవుతుందని సమాచారం .