శ్రీమంతుడు కోసం వెయిట్ చేస్తున్నా జగన్

srimanthudu-movie-new-photos-stills-gallery (15)‘శ్రీమంతుడు’ కోసం నేను వెయిట్ చేస్తున్నా ..అని డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నారు.

మహేష్ , శృతి హాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న శ్రీమంతుడు కోసం అభిమానుల కంటే నేనే ఎక్కువగా వెయిట్ చేస్తున్నా అని ‘పోకిరి ‘ ‘బిజినెస్ మెన్ ‘ చిత్రాలు రూపొందించిన పూరి అన్నారు.

మహేష్ తో కలిసి వర్క్ చేయడం డైరెక్టర్స్ యమ కిక్ వస్తుందని , డైరెక్టర్ లను ఇన్స్పైర్ చేసే హీరో ఒక్క మహేష్ అని అన్నారు. అలాగే నా ఫ్రెండ్ కొరటాల శివతో కలిసి పనిచేయడం ఐయామ్ వెరీ హ్యాపీ. అలాగే నా డార్లింగ్ దేవిశ్రీ ఆడియో సూపర్ గ ఉందన్నారు.