ఆస్తి విలువ: టిజి వెంకటేష్ 85 Cr – సుజనా చౌదరి 55 Cr

Sujana Chowdary - T G Venkateshతెలుగుదేశం పక్షాన రాజ్యసభకు నామినేషన్ వేసిన మాజీ మంత్రి టిజి వెంకటేష్ ఆస్తి విలువ సుమారు ఎనభై ఐదు కోట్ల .

పద్నాలుగు కోట్ల స్థిరాస్తి
పన్నెండు కోట్ల రూపాయల చరాస్థులు
కోటి డెబ్బై లక్షల బంగారం
ఆరుకోట్ల అప్పులు

బార్య రాజ్యలక్ష్మి పేరుతో
నలభైరెండు న్నర కోట్ల స్థిరాస్తి,
పదిహేడు కోట్ల విలువైన చరాస్థి
కోటి తొంబై ఆరు లక్షల బంగారం
ఆరుకోట్ల అప్పులు

కేంద్ర మంత్రి ,టిడిపి నేత సుజనా చౌదరి కుటుంబం ఆస్తి విలువ సుమారు ఏబై ఐదు కోట్లు.

ముప్పై ఒక్క కోట్ల డెబ్బై లక్షల రూపాయల విలువైన వాటాలు
కుటుంబానికి 5.8 కోట్ల విలువైన బంగారు
కృష్ణా జిల్లా కంచిక చర్ల, వద్ద వ్యవసాయ క్షేత్రం నాలుగు ఎకరాలు
తమిళనాడులో 7700 చదరపు అడుగుల భవనం