బాహుబలి లో ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి

priya-naiduబాహుబలి లో ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ పార్ట్ 2 మూవీలో ఓ అందమైన తెలుగమ్మాయికి స్థానం దక్కింది.

సపోర్టింగ్ రోల్ కోసం ప్రియా నాయుడు అనే అందమైన తెలుగమ్మాయికి స్థానం దక్కింది . ప్రియా మాట్లాడుతూ , ‘నా కజిన్ సిద్ధార్ధ్ నా పోర్ట్ ఫోలియో చూపిస్తే.. ఆడిషన్ కి రమ్మన్నారు. తర్వాత రోజు నుంచే షూటింగ్ కి వచ్చేయమన్నారు. నా తొలిసినిమా రాజమౌళిలాంటి దర్శకుడితో చేస్తుండడంతో.. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా అన్నారు .

ప్రియా నాయుడు కి బాహుబలితో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నక్షత్రంలో కూడా ఛాన్స్ వచ్చింది