‘వీర‌బ‌లి’గా మారిన ప్ర‌భాస్

veerabaliPrabhas rebel as VeeraBalli in Tamil

‘బాహుబలి’ సినిమాతో వీర అభిమానులని సంపాదించుకొన్న ప్రభాస్ , మన తమిళతంబీల కోసం ‘వీర‌బ‌లి’ గా మారాడు .

2012లో లారెన్స్ డైరెక్ష‌న్‌లో ప్రభాస్ నటించిన ‘రెబ‌ల్’ సినిమాను త‌మిళంలో ఇవాళ విడుద‌ల చేశారు. ఈ సినిమా త‌మిళంలో ‘వీర‌బ‌లి’ పేరుతో విడుద‌లైంది.

‘రెబ‌ల్’ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోయినా, బాహుబలి క్రేజ్ తో ఈ వీరబలి ని ఆదరిస్తారని , ఈ సినిమా విడుదల చేసున్న IFAR INTERNATIONAL రఫీ మతిరా నమ్మకం . త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించ‌గా ఈ సినిమా ఎలాంటి ఫ‌లితం రాబ‌ట్టుకుంటుందో చూద్దాం.