రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులుపై పోలిసుల లాటిఛార్జ్

rakul-cafe-bahar-police-latichargeఢిల్లీ బ్యూటీ హైదరాబాద్‌ లో కేఫ్ బహర్ ఫుడ్‌ షాప్‌ ఓపెనింగ్‌ లో పాల్గొంది. ఎస్‌ ఆర్‌ నగర్‌ లో బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ని కంట్రోల్‌ చేయడంలో విఫలమైంది. దీంతో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

మరోవైపు అభిమానుల కోలాహాలంతో ట్రాఫిక్‌ స్తంభించిపోవటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అభిమానులు, వాహనదారులు అని తేడాలేకుండా దొరికినోళ్లను దొరికినట్లు పోలీసులు చితకబాదారు. చాలా సేపటి తర్వాత గానీ ట్రాఫిక్ కంట్రోల్లోకి రాలేదు.