ఎంత కాలం వేచి ఉండాలో పవన్ నే చప్పాలి

pawanజనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ డిసైడ్ ఐతే ఏదైనా సాదించగలదని నిరూపించాడు , దాంతో ఆయనే ఫస్ట్ టార్గెట్ అవుతున్నాడు .

ఇప్పటి వరకు తెలుగు దేశం, కాంగ్రెస్, వై సి పి పార్టిలు మరమే పవన్ ని టార్గెట్ చేసేవి , కానీ ఇపుడు మాత్రం పవన్ సిపిఐ టార్గెట్ అయ్యారు .

ప్రత్యేక హోదా అంశంలో జనసేన వ్యవస్థాపకుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరికొంత కాలం వేచి చూడాలని అనడం విశేషం ఫై సిపిఐ రాస్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తప్పు పట్టారు.

ఎంత కాలం వేచి ఉండాలో కూడా ఆయన చెప్పాలని, ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం పవన్ కు తెలియదా అని అన్నారు .