త్రివిక్రమ్ మరియు ఎస్‌జే సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్

pawan-kalyan-999పవన్ స్టార్ , పవన్ కల్యాణ్ తను సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం డైరెక్షన్‌లో ఎప్పుడూ జోక్యం చేసుకోనని తెలిపారు.

తను ఇక ముందు  ఎక్కువ సినిమాలు చేయలేనని సినిమాలు ఎప్పుడు మానేస్తానో చెప్పలేనన్నారు. మరో రెండు, మూడు సినిమాలు చేస్తానని పవన్ ప్రకటించారు. త్రివిక్రమ్, ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తన రాబోయే సినిమాలుంటాయన్నారు.

తెలుగులో తమిళ సినిమా మార్కెట్ పెరిగిందని , కానీ తెలుగు సినిమాలు తమిళంలో వెళ్లడానికి భయపడుతున్నాయన్నారు. తమిళ్ సినిమా మార్కెట్ పెరగడానికి రజినీకాంత్ లాంటి స్టార్స్ కారణం అన్నరు. వారు తమ సినిమాలని దుబ్ చేసి మనకు అలవాటు చేసారని అన్న్రు.

తన సినిమా హిందీ లో దుబ్ చేసి రిలీజ్ చేయడం ఒక సాహసోపేత నిర్ణయంగా అబివర్నిచారు పవన్ . ఎవరో ఒక్కరు పూనుకోవాలని అన్నారు.