చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు

pawan-kalyan -naiduభూసేకరణ నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది పై జనసేన నేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

భూ సేకరణను ఆపివేసే దిశగా వెళుతున్నందుకు చంద్రబాబుకు ,రాష్ట్ర మంత్రులు నారాయణ,పుల్లారావు తదితరులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు …ముఖ్యంగా రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నార చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.. అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ .

మరోపక్క తెలుగుదేశం నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ సూచన ప్రకారం భూ సేకరణ చట్టం ప్రయోగించబోమని చెబుతున్నారు.