కో – డైరెక్టర్ ఫై కమెడియన్ పై చేయి చేసుకున్నా పవన్ కళ్యాణ్ ?

pawanసర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్ సెట్ లో కో – డైరెక్టర్ ఫై పవన్ కళ్యాణ్ చేయి చేసుకున్నాడనే న్యూస్ చక్కర్లు కొడుతుంటే , మరోపక్క కమెడియన్ పై కూడా పవన్ కళ్యాణ్ చేయి చేసుకున్నాడనే వార్త వినిపిస్తోంది .

పవన్ కళ్యాణ్ స్నేహితుడు , డైరెక్టర్ త్రివిక్రమ్ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్టుకి వచ్చినప్పుడు , కో – డైరెక్టర్ ఆయనకు సర్దార్ చిత్రానికి సంబదించిన రాష్ చూపిస్తున్నాడట , దాంతో పవన్ కి కోపం వచ్చి ఆ కో – డైరెక్టర్ ఫై చేయి చేసుకున్నాడట.

మరోపక్క , ఒక్క కమెడియన్ సర్దార్ డైరెక్టర్ ని 15 రోజులుగా ఎగతాళి చేసున్న సంగతి తెలిసి పవన్ కళ్యాణ్ అగహంతో ఆ కమెడియన్ పై చేయి చేసుకున్నాడట.

మొత్తానికి పవన్ కళ్యాణ్ తనలో ఉన్న పవర్ ని చేయి చేసుకోవడం ద్వార  అవుట్ బుర్స్త్  అయ్యాడనే న్యూస్ హల్చల్ చేస్తుంది.