పవన్ కళ్యాణ్ రెండు రూపాయల స్టార్

Sardaar Gabbar Singh New Photos (3)పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ శుక్రవారం సినిమా విడుదలైన సందర్బంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ఎనలిస్ట్ కమాల్ ఆర్ ఖాన్.

సర్దార్ గబ్బర్‌సింగ్ హిందీలోనే కాదు తెలుగులో కూడా బిగెస్ట్ ఫ్లాప్ అన్న రివ్యూలు వస్తున్నాయంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ‘పవన్ కళ్యాణ్ సార్, మీ సర్దార్ గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ ఫ్లాప్, మీరు ఇప్పుడు రెండు రూపాయల స్టార్. కాబట్టి నా దేశ్‌ద్రోహి 2 సినిమాలో నటించి తిరిగి సూపర్ స్టార్‌గా ఎదగండి’ అని బాగా ఘాటుగానే స్పందించాడు.
Kamaal Khan tweeted ..Forget Hindi, I am getting reports tat #SardarGabbarSingh is all time biggest flop in telugu also. Ppl are calling it #SarDardGabbarSingh

Sir @PawanKalyan ur #SGS is biggest flop so u are a #2RsStar now. So now come n do my film #Deshdrohi2 n you will become super star again. (sic)