రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ట్రా ప్లేయర్‌

pawan4రాజకీయాల్లో సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ట్రా ప్లేయర్‌ మాత్రమే అని, సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ కర్నూలులో అన్నరు.

ఏపీకి ప్రత్యేక హోదా పై మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీ నాయకులకు ఏపీకి ప్రత్యేక హోదా పై కేంద్రంతో మాట్లాడాలంటే పంచెలు తడుస్తున్నాయని, పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ట్రా ప్లేయర్‌ మాత్రమే అని ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నారాయణ అన్నరు.

రాయలసీమ కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి అనికూడా డిమాండ్ చేసారు నారాయణ.