Pawan Kalyan celebrates Siva Balaji’s Birthday

pawan-kalayan-sivabalajiActor Pawan Kalyan celebrates actor Siva Balaji’s birthday on the sets of Katama Rayudu film.Siva Balaji is playing Pawan Klayan’s brother role in the film .

Siva Balaji was moved with the gesture of Pawan Kalyan and the entire team of Katama Rayudu. He took to his Facebook to thank them .

He posted, After certain age in life, we won’t be as excited as Kids or teens about celebrating our birthdays… we just silently wish that it would be nice if certain things happen in life and wont even be able to express them out … Today is one such day , one such unexpressed wish came true… It happened, it just happened and when it finally happened I don’t even know how to express how I felt… Thanks a ton to Pawan Kalyan Garu🙏

పవన్ కల్యాణ్ గారు లొకేషన్ కి వచ్చారు. వెంటనే లేచి గుడ్ మార్నింగ్ సర్ అన్నాను…
ఆ… శివా అనేంతలో, దర్శకులు డాలీ, పవన్ కల్యాణ్ గారితో ఇవాళ శివ పుట్టినరోజు సర్ అని చెప్పారు… వెంటనే పవన్ గారు నా భుజంమీద చెయ్యవేసి నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్ అని, Production అని పిలిచారు… వెంటనే Production Chief ఆయన ముందు హాజరు … నాకొక కేక్ కావాలి.., పెద్దదిగా ఉండాలి… ఏం శివా Blackforest cake నచ్చుతుందా?అన్నారు…. నేను అలాగే కళ్ళప్పగించి yes sir అన్నాను…. కొద్దిసేపటిలో అన్నీ అమరిపోయాయ్…. మధుని పిలవచ్చా అని అడిగాను… పిల్లల్ని Familymembers ని కూడా రమ్మనవోయ్ అన్నారు…
పవన్ గారి మానవత్వానికి , ఆయన చేసే కొన్ని వేల సేవలలో, నా పుట్టినరోజునాడు ఆయన నాకిచ్చిన విలువ చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ అంతటి మహామనిషి నాకు ఇంత విలువనివ్వటం!!! విలువకట్టలేని , మాటలలో చెప్పలేని మహదానుభూతి 😇

Thanks a ton to #KishoreKumarPardasani (Dolly- Director) for making this Birthday a memorable day forever in my life… (sic)