పవన్ కల్యాణ్ తమకు శ్రేయోభిలాషి : గాలి

pawan3టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు శ్రేయోభిలాషి అని అన్నారు. పవన్‌ను తాము ఎంతో గౌరవిస్తామని , పవన్ సూచనలను స్వీకరిస్తామని కానీ సెక్షన్ 8 కచితంగా అమలు చియాలని తెలిపారు

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై గాలి విరుచుకుపడ్డారు. కేసీఆర్ భాష సీఎం స్థాయికి తగ్గట్లు లేదన్నారు. భాషలో ఆయనకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలను కేసీఆర్ కాపీ కొడుతున్నారని ఆరోపించారు.