పవన్‌ బిహేవియర్‌ అంతే : చిరంజీవి

pawan-chiruమెగా స్టార్ చిరంజీవి సోమవారం తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, ఖైదీ నంబరు 150 ప్రీరిలీజ్ ప్రొమొతిఒన్స్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చరు.

చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ , ప్రీరిలీజ్‌ పంక్షన్‌కు ఎవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదు, పవన్‌ బిజీగా ఉండి రాలేదు. చిన్నప్పటి నుంచీ పవన్‌ బిహేవియర్‌ అంతే, మీడియానే దీనిని కొత్తగా చూస్తోంది.

నా దారి, పవన్‌ దారి వేరు కావొచ్చు, గమ్యం ఒక్కటే . పవన్‌ ఆశయాలు బాగున్నాయి, మంచి ఐడియాలజీ ఉంది, నిజాయితీగల మనిషి , ఉన్నత ఆశయం కోసం తన వంతు పనిచేయాలని పవన్‌ తపనపడుతున్నప్పుడు ఆహ్వానించాలి , అన్నారు చిరంజీవి .