‘రాజు గారి గది’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

Raju-Gari-Gadhi-New-Posters1బుల్లి తెర స్టార్, ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన హారర్ – కామెడీ ‘రాజు గారి గది’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసుల్లతో దూసుకుపోతుంది .

మరోవైపు, హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురాలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి చనిపోయాడు . ‘రాజు గారి గది’ సినిమా ఆడుతున్న మెట్రో సినిమా హాల్‌లో ఈ సినిమా చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయినట్లు తెలుస్తోంది .

చిత్ర దర్శకుడు ఓంకార్ మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం ప్రకటించారు.