అనుష్క శెట్టి ఫేస్‌ బుక్ రికార్డు : కోటి లైక్‌లు

one crore likes to anushka shetty facebook- అనుష్క శెట్టి ఫేస్‌ బుక్ రికార్డు : కోటి లైక్‌లు

టాలీవుడ్ నెంబర్ :1 హీరోయిన్ అనుష్క శెట్టి ఒక్క అరుదైన రికార్డ్ సొంతం చేసుకొంది, తన ఫేస్‌బుక్ ఖాతాలో కోటి మంది అభిమానులు చేరారు.

అనుష్క తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఓ ఫొటోను పోస్ట్ చేశారు. తన ఫేస్‌బుక్ అడ్మిన్ హేమ్‌చందర్‌కు థాంక్స్ తెలిపారు మరియు తనపై ఇంతటి ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు .

 

Our ASF page touches 1 crore ..thank u Hemchand and each one of you for you unconditional support all these years..means a lot,thank u,love and warm regards always forever…

Posted by Anushka Shetty on Saturday, October 24, 2015